అల్లర్లలో చనిపోయిన అంకిత్ శర్మ బ్రేవ్ ఆఫీసర్ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. శర్మ సాహసానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శర్మ కుటుంబానికి గౌరవ భృతిగా రూ.కోటి అందించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.
For More News..
జూపల్లిని పట్టించుకోని కేటీఆర్.. ఇది రెండోసారి
రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ
సోషల్ మీడియాకు మోడీ గుడ్‌బై!