ధరణిలో ఎకరా మ్యుటేషన్‌‌‌కు రూ.2500.. పాస్​ బుక్ డెలివరీకి రూ.300 

ధరణిలో ఎకరా మ్యుటేషన్‌‌‌కు రూ.2500.. పాస్​ బుక్ డెలివరీకి రూ.300 

వెల్లడించిన రాష్ట్ర సర్కార్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌‌లో సోమవారం నుంచి స్టార్ట్‌‌ అయ్యే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ఫీజును ప్రభుత్వం వెల్లడించింది. మ్యుటేషన్​ కోసం ఎకరానికి రూ.2,500 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పట్టాదార్​ పాస్ బుక్ కం టైటిల్ డీడ్​, పోస్టల్ డెలీవరీ చార్జీల​ కోసం అదనంగా రూ.300 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

For More News..

హైదరాబాద్ బాలికను ఆదుకున్న యాక్టర్ సోనూసూద్

ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు

మున్సిపల్​ ఆఫీసులో కొట్టుకున్న టీఆర్ఎస్​ కౌన్సిలర్లు