కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు కేటాయించారు. జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం ప్రవేశ పెడతామన్నారు. జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు చేపడతామన్నారు. 2025 లోపు క్షయ నిర్మూలిస్తామన్నారు. వైద్య పరికరాల కొనుగోలుపై వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వచ్చే సొమ్మును దేశ వ్యాప్తంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి.. అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. ఆయుస్మాన్ భారత్ కింద జిల్లాల వారీగా మరిన్ని హాస్పిటల్స్ కడతామన్నారు. దేశ వ్యాప్తంగా జనరల్ డాక్టర్లు, స్పెషలిస్టుల కొరత ఉందన్నారు. పీపీపీ విధానంలో జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలను అనుసంధానించి దీన్ని అధిగమిస్తామన్నారు. ఈ స్కీమ్ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో విధి విధానాలు ఖారారు చేస్తామన్నారు.
ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు
- Budget
- February 1, 2020
లేటెస్ట్
- ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. ప్రజలను నిరాశపరిచింది: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
- పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ ఆ విషయంపై స్పందించిన నాగ చైతన్య..
- CM రేవంత్ హనీమూన్ పీరియడ్ క్లోజ్... ఇకపై సిన్మానే: కేటీఆర్
- Gaami: విశ్వక్సేన్ సినిమాకి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక
- SL vs AUS: సొంతగడ్డపై తేలిపోయిన లంకేయులు.. టెస్టులో అతి పెద్ద ఓటమి
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్
- Udit Narayan: ముదిరిన ముద్దు వివాదం.. సెల్ఫీల కోసం వచ్చిన లేడీ ఫ్యాన్స్ కి ముద్దు పెట్టిన సింగర్..
- Daaku Maharaaj: బిగ్ షాక్.. ఆన్లైన్లో డాకు మహారాజ్ HD వెర్షన్ లీక్.. ఓటీటీ స్ట్రీమింగ్కు ముందే పైరసీ ఏందీ సామి!
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన
Most Read News
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Good News: రూ.12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్.. మిడిల్ క్లాస్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్‌లు చేసి తాగొద్దు..
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు