హైదరాబాద్, వెలుగు: క్రీడలు, యువజన సర్వీసుల విభాగానికి కిందటేడాది కంటే నిధులు తగ్గాయి. ఈసారి రూ.69.52 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీంట్లో నిర్వహణ పద్దు కింద రూ.63.48కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.6.03 కోట్లను కేటాయించారు. అయితే గతేడాది ఈ విభాగానికి రూ.112.63 కోట్ల నిధులు కేటాయించారు. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.52.21 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి కేవలం రూ.6.03 కోట్లు కేటాయించడంతో క్రీడాభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ప్రత్యేకంగా క్రీడలకు గతేడాది ప్రగతి పద్దు కింద రూ.4 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.1.20కోట్లు మాత్రమే కేటాయించారు.
స్పోర్ట్స్ అండ్ యూత్‌కు రూ.69.52 కోట్లు
- Budget
- September 10, 2019
లేటెస్ట్
- బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దే : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ప్రజా విజయోత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
- వరంగల్ సభకు లక్ష మంది మహిళలు.. 900 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
- సిద్దులగుట్టపై శివలింగాలకు సామూహిక పూజ
- రైతులకు రూ.500 బోనస్ పై అనుమానాలు వద్దు : కలెక్టర్ సిక్త పట్నాయక్
- సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : విప్ ఆది శ్రీనివాస్
- జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పుష్పలత
- నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా పెట్టాలి : సీపీ అభిషేక్ మహంతి
- మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
- కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ లీడర్
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం