గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు కలిసి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.7.17 కోట్ల విలువైన 2,380 కిలోల డ్రగ్స్‌ను అధికారులు బుధవారం దహనం చేశారు. నందిగామ మండలం ఏదులపల్లి గ్రామంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో డ్రగ్స్‌ను డిస్పోజ్ చేశారు. డ్రగ్స్ లో 2,286 కిలోల గంజాయి, 354 గంజాయి మొక్కలు, 48 కిలోల గంజాయి చాక్లెట్లు, 8 లీటర్ల హాష్ ఆయిల్, 87 గ్రాముల ఎండీఎంఏ, 72 గ్రాముల కొకైన్, అల్ఫాజోలం 10 కిలోలు, గంజాయి పౌడర్ 132 గ్రాములు, ఓపియం 1.64 కిలోలు, చరాస్ 26 కిలోలు ఉన్నాయి.
రూ.7 కోట్ల డ్రగ్స్ దహనం
- హైదరాబాద్
- November 14, 2024
లేటెస్ట్
- IND vs SA 3rd T20I: తిలక్ నా స్థానం కావాలని అడిగాడు.. అందుకే త్యాగం చేశా: సూర్య
- Devara 50 Days Update: తారక్ రికార్డ్.. 52 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న దేవర..
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- SR యూనివర్సిటీలో గంజాయి కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- గత BRS ప్రభుత్వంలా కాదు.. అధికారులపై ఎంపీ గడ్డం వంశీ సీరియస్
- AUS vs IND: భారత్‌కు పీడకల గుర్తు చేస్తున్న ఆసీస్ స్టార్ క్రికెటర్ భార్య
- అంతా తూచ్.. నేను ఒప్పుకోను: జైలు నుండి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే పట్నం
- అరెస్టు చేసుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కేటీఆర్.
- దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలు పెడితే ఊరుకోం.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే: CM రేవంత్ వార్నింగ్
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!