గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్హోత్రా సంతకంతో రూ.10, రూ.500 నోట్లు

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్హోత్రా సంతకంతో రూ.10, రూ.500 నోట్లు

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌‌‌‌‌‌‌‌లో రూ. 10, రూ. 500 డినామినేషన్ల బ్యాంక్ నోట్లను  విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ)  ప్రకటించింది. గతంలో  జారీ చేసిన రూ. 10, రూ.500  డినామినేషన్‌‌‌‌‌‌‌‌లోని నోట్లు లీగల్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతాయి. 

గవర్నర్ మల్హోత్రా సంతకంతో రూ. 100, రూ. 200 డినామినేషన్ల బ్యాంక్ నోట్లను విడుదల చేస్తామని కిందటి నెలలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది.