ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి విలేజ్‌కు 20 ఏండ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సేవలు శుక్రవారం పున:ప్రారంభమయ్యాయి. వరంగల్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ విజయ భాను బస్సును ప్రారంభించారు. గతంలో ప్రయాణికులు లేకపోవడంతో బస్సు సేవలు రద్దు చేశారు. దీంతో ఆ ఊరి ప్రజలు, విద్యార్థులు ఐదు కిలోమీట్ల దూరంలోని కోతులనడుమ, వల్లభాపూర్‌కు వచ్చి బస్సు ఎక్కేవారు. అత్యవసరం ఉన్నవారు ప్రైవేట్‌వాహనాలను ఆశ్రయించేవారు. ఇటీవల గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి ప్రత్యేక చొరవతో ఈ సర్వీసును ప్రారంభించారు. హనుమకొండ డీఎం ధరమ్‌సింగ్, తహసీల్దార్ జగత్సింగ్, ఎంపీడీవో విజయ్‌కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి తదితరులున్నారు.
మళ్లీ 20 ఏండ్లకు.. దండేపల్లికి ఆర్టీసీ బస్సు
- వరంగల్
- September 28, 2024
లేటెస్ట్
- Arjun Daggubati: హీరో వెంకటేష్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- అక్రమ వలసదారులను ఇలా కాల్చి చంపేయండి : అమెరికన్ రిపబ్లిక్ కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వీడియో
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. హైడ్రా FM రేడియో ఛానెల్ : కమిషనర్ రంగనాథ్
- ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు : ఈడీకి వివరాలు అందించిన ఏసీబీ
- BSNL Layoffs:బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం..19వేల మంది ఉద్యోగులకు తొలగింపు
- తెలంగాణ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశం.. కారణం ఇదే..!
- ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అంటూ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ..
- V6 DIGITAL 28.12.2024 AFTERNOON EDITION
- Samsung Galaxy S25 Slim: స్పెషల్ కెమెరా డిజైన్‌తో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్
Most Read News
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- భూ భారతితో సాదాబైనామా రైతులకు మోక్షం
- Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
- శ్రీలీలని అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా..?
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- New Year Release: కొత్త ఏడాదిలో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే..
- మహిళ కానిస్టేబుల్‌ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!