శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రుద్రమాంబపురం’. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అజయ్ ఘోష్ కథను అందించాడు. నండూరి రాము నిర్మించారు. జులై 6 నుంచి ఈ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శక నిర్మాతలు చెప్పారు.