రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా నియంత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కు బుధవారం లగ్జరీ కారు ఆరస్ లిమోసిన్ గిఫ్ట్ గా ఇచ్చారు. స్వయంగా పుతిన్ ఉపయోగించే కావ్వాయ్ లోని రష్యన్ రోల్స్ రాయిస్ ను బహుమతిగా కిమ్ కు ఇచ్చారు. ఈరోజు వారు ఇరువురు రష్యాలోని ప్యాంగ్ యాంగ్ లో సమావేశమైయ్యారు.
భేటీ అనంతరం కిమ్, పుతిన్ కలిసి గిఫ్ట్ గా ఇచ్చిన కారులో రైడ్ కు వెళ్లారు. గతంలో కూడా ఇలాంటి ఖరీదైన కారు పుతిన్ కిమ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం జరిగిన సమావేశంలో ఇరు ఉత్తర కొరియా, రష్యా దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు జరిగాయి. ఈ ఘటనతో ఇరు దేశాల మద్య స్నేహపూర్వక వాతావరణం పెరిగింది.