దాడులు ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదు

ఉక్రెయిన్ దాడులను సమర్థించుకున్నారు అధ్యక్షుడు పుతిన్. తమ చర్యలు ఉక్రెయిన్ కు, ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకంగా  కాదన్నారు. ఉక్రెయిన్ ను ఆక్రమించి రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్న వారికి వ్యతిరేకంగా మాత్రమే తాము పోరాటం చేస్తున్నామన్నారు పుతిన్. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలు దీనిని ఎంజాయ్ చేయాలంటూ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం.. 

రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్న ఉక్రెయిన్