ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: ఫోటో గ్యాలరీ

ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు పూర్తిస్థాయిలో ఆక్రమించుకున్నాయి. కీవ్ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చెప్పారు.  బ్లాక్ సీలోని ఉక్రెయిన్కు చెందిన స్నేక్ ఐలాండ్ను రష్యా దళాలు ఆక్రమించుకున్నాయి.