
మియామి గార్డెన్స్: బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక మియామి ఓపెన్ విమెన్స్ సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంక 7–5, 6–2తో జెస్సికా పెగులా (అమెరికా)పై వరుస సెట్లలో విజయంతో సాధించింది.
ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆకట్టుకున్న టాప్ సీడ్ ప్లేయర్ 24 విన్నర్లు కొట్టింది. సబలెంక కెరీర్‌లో ఇది 19వ టైటిల్.