మాదన్నపేటలో సదర్ ఉత్సవాలు

మాదన్నపేటలో సదర్ ఉత్సవాలు

నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్​బడా గణేశ్ ప్రాంగణం, మాదన్నపేటలో సదర్ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్​కుమార్​యాదవ్, నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి , ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ , కార్పొరేటర్లు విజయారెడ్డి, మహాలక్ష్మి ,​ బీఆర్​ఎస్​ నేత మన్నె గోవర్దన్ రెడ్డి, కాంగ్రెస్​ నేత రోహిణ్​ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దున్నపోతుల ఆటలు, యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. – వెలుగు, ఖైరతాబాద్