హైదరాబాద్ కీ షాన్.. తెలంగాణలో మరో పండగ..సదర్ ఉత్సవం

హైదరాబాద్ కీ షాన్.. తెలంగాణలో మరో పండగ..సదర్ ఉత్సవం
  • 2న దన్కుకు ధనా.. దన్కుధనా ధన్
  • యాదవుల సాంస్కృతిక ప్రతీక

తెలంగాణలో మస్త్ గ్రాండ్ చేసే మరో పండుగ సదర్ ఉత్సవం..సదర్ సమ్మేళన్గా పిలిచే ఈ పండుగ సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీల్లో చాలా ఫేమస్ దీపావళి తర్వా త సెకండ్ డే యాదవ కమ్యూనిటీ జరిపే సదర్ పండగకు దాదాపు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 

ఇక్కడ ప్రతి ఏడాదీ సదరు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది..సిటీలోని మూషీరాబాద్లో నిర్వహించే పెద్ద సదర్' మస్త్ ఫేమస్. యాదవులు తమ వద్ద గల దున్నపోతుల్లో బలమైన, అందమైన దున్నపోతులను ఈ పండుగలో ప్రదర్శిస్తారు. 

దున్నపోతులకు పూలదండలు, గజ్జలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో మంచిగా రెడీ చేసి, మొయిన్ సెంటర్లు, ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదవులకు ప్రత్యేకమైన 'డవక్- దన్కీ-దన్' స్పెషల్బ్యాంక్ తో దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్రాన్స్లు చేయిస్తారు. 

ఇది సదర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. తీన్మార్ స్టెప్పులు లు.. దక్నక్ డ్రాన్స్ లతో ఫుల్ జోష్... యూత్ మొత్తం ఉత్సహంగా సదర్ పాల్గొంటారు. సదర్ కు వచ్చిన వారికి కులమతాలకు అతీతంగా ఒకరికొకరు అలాయ్ బలయ్ తీసుకుంటారు.

పట్నం సదర్కు 70 ఏండ్ల చరిత్ర..

సదరు కులమతాలకు అతీతంగా జనాలు వస్తుంటారు. సమ్మేళన్ అంటే సంఘటితం బలం అని అర్ధం. దూదవులను సంఘటితం చేయడానికి న్యాయం చౌదరి సలంద్రి మలయ్య యాదవ్ 1956లో ' ఈ సదర్ ఉత్సవాలకు ఫస్టం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచీ సికింద్రాబాద్ 7 లోని నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో 70 ఏళ్లుగా ప్రతి ఏటా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

చౌదరినలంద్రి మల్లయ్య యాదవ్ తర్వాత అతనిఫ్యామిలీ మెంటర్స్ అక్కడ ఏటా సదరు చేస్తున్నారు. తక్కువ టైంలోనే నదర సమ్మేళన్ సిటీతో పాటు చాలా ఏరియాలకు సదర్ పండుగ విస్తరించింది. 

ALSO READ : దున్నపోతులకు లిక్కర్.. సదర్ ఫెస్టివల్లో క్రేజీ బుల్స్..

ఇప్పుడు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో నారాయణగూడ, ముషీరాబాద్ లో నిర్వహించే 'పెద్ద నదర్' అన్నింటినన్నా ప్రముఖమైన సదర్ ఉత్సవంగా సాగుతోంది. సిటీలో కూడా చాలా ప్లేస్ సదర్ వేడుకలను గ్రాండ్ గా నిర్వహిస్తారు. 

షేక్ పేట్ దర్గానదర్, దీపక్ టాకీస్ నదర్, సైదాబాద్ పదర్, అమీర్పేట్, బోయిన్ పల్లి, ఖైరతాబాద్, కాచిగూడ, సైదాబాద్, బోయిన్పల్లి, రప్పల్ జార్, మధురాపూర్లో నాలా ఏరియాల్లో గ్రాండ్ చేస్తారు. సదర్ ఉత్సవాలతో రు ప్లేసు చాలా రద్దీగా ఉంటాయి