ఇవాళ ( అక్టోబర్ 10 ) సద్దుల బతుకమ్మ

ఇవాళ ( అక్టోబర్ 10 ) సద్దుల బతుకమ్మ

తీరొక్క పూలతో, ఉయ్యాల పాటలతో తొమ్మిదిరోజులు గడప గడపలో కొలువుదీరిన బతుకమ్మ.. ‘‘మళ్లొచ్చే యాడాది మళ్లొస్తానంటూ’’ గంగమ్మ ఒడికి చేరనుంది. ఇయ్యాల సద్దుల బతుకమ్మ.హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పై పదివేల మంది ఆడబిడ్డలు బతుకమ్మ ఆడనున్నారు.