
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఆయా పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్, గోల్పారా అప్లికేషన్లను కోరుతున్నది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా ఏప్రిల్ 17వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 12
ఎలిజిబిలిటీ: హెడ్ మాస్టర్ కం స్కూల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు ఎంఏ/ ఎంఎస్సీ/ బీఈడీతోపాటు ప్రైమరీ స్కూల్ మేనేజ్మెంట్లో రెండేండ్ల అనుభవం ఉండాలి. ఉపాధ్యాయ పోస్టులకు బీఏ, బీఎస్సీ, బీఈడీ లేదా డీఈడీ/ మాంటెస్సోరి ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా. బయోడేటాను bmpsssg1971@gmail.comకు పంపించాలి. లేదా నేరుగానైనా అప్లికేషన్లను సమర్పించవచ్చు.