హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్ నటి సమంతకు కూకట్పల్లి కోర్టులో ఊరట లభించింది. సమంత పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఎలాంటి వీడియోలు టెలికాస్ట్ చేయొద్దని యూట్యూబ్ చానల్స్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ చానల్స్ (సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ)పై కూకట్పల్లి కోర్టులో సమంత కేసు ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్డు మంగళవారం ఇంజక్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇదే క్రమంలోనే సమంతకు కూడా పలు సూచనలు చేసింది. వ్యక్తిగత వివరాలతో కూడిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదని కోర్టు ఆమెకు సూచించింది.
సమంతకు కూకట్పల్లి కోర్టులో ఊరట
- టాకీస్
- October 27, 2021
మరిన్ని వార్తలు
-
ఓటీటీలతో వెరీ డేంజర్.. క్రైమ్ పాఠాలు నేర్చుకుంటున్న సమాజం
-
Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త వెబ్ సిరీస్.. సివరపల్లి పంచాయతీ సెక్రటరీ కథేంటీ?
-
పద్మశ్రీ అవార్డ్ గ్రహితలకు పవన్ కల్యాణ్ విషెష్.. బాలకృష్ణ, మందకృష్ణ మాదిగకు డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే?
-
పరిచయం: వర్క్‌హాలిక్‌గా ఉండాలి అనుకుంటా : సాయి తమ్హంకర్
లేటెస్ట్
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- ఓటీటీలతో వెరీ డేంజర్.. క్రైమ్ పాఠాలు నేర్చుకుంటున్న సమాజం
- ఉద్యోగాలకు బదులు.. చంద్రబాబు మర్డర్లకు ఆర్డర్లు వేస్తున్నారు.. గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్స్
- అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే నిలిపివేస్తాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త వెబ్ సిరీస్.. సివరపల్లి పంచాయతీ సెక్రటరీ కథేంటీ?
- విమానంలో కొట్టుకున్న ప్యాసింజర్లు.. బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు
- ఘోర రోడ్డు ప్రమాదం...అదుపుతప్పి ఆటోలపై పడిన కంటైనర్.. ఏడుగురు మృతి
- IND vs ENG: సూర్యను ఔట్ చేసిన కార్స్.. సన్ రైజర్స్‌కు శుభవార్త
- Spiritual : భగవంతుడిని ఎందుకు స్మరించాలి.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే..
- విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్: సీఎం రేవంత్
Most Read News
- రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- అమెజాన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. గిఫ్ట్ కార్డులపై సంచలన కామెంట్స్..
- పద్మ అవార్డులకి ఎంపికైన సినీ ప్రముఖులు వీరే..
- పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు..? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఇంత జరిగిందా..?
- RRB Group D Recruitment: రైల్వేలో 32వేల 438 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వాడి పడేసిన కండోమ్స్ కలకలం
- Alert: ఆదివారం హైదరాబాద్ లో ముక్కా లేదు.. చుక్కా ఉండదు..
- కీ ప్యాడ్ ఫోన్లలో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న పబ్లిక్కు గుడ్ న్యూస్..