కొత్త ఏడాదికి ఎంతో గ్రాండ్‌గా వెల్కమ్ చెబుతాం. కానీ చేదు జ్ఞాపకాలు మిగిల్చిన పాత ఏడాదిని అంత ఈజీగా మర్చిపోలేం. హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్‌లోనూ లాస్ట్ ఇయర్ అలాంటి ఓ చేదు జ్ఞాపకం. అయితే చాలా త్వరగా ఆ ప్రభావం నుంచి బయటపడిందామె. తన సోషల్ మీడియా పోస్టుల్లో ఆ విషయం అర్థమవుతుంటుంది. ఇటీవల ఇన్ స్టా స్టోరీలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ‘‘ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్లేం నమ్ముతున్నారు, వాళ్లు ఆశించేదేంటి.. ఇవన్నీ కూడా జైలుకి ఉండే ఊచలు లాంటివి. ఆ జైలు నుంచి బయటపడాలంటే.. ఊచలు ఉన్నవి వాళ్ల మనసులకే తప్ప మీకు కాదని గ్రహించాలి. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఎవరి ఒపీనియనూ మేటర్ కాదు.. నిజం ఒక్కటే మేటర్. ఒంటరిగా ఉన్నా కూడా నిజమైన వ్యక్తిత్వంతో ఉంటే ఎవరి ప్రశంసలూ అవసరం లేదు. ఇవన్నీ ఓ సారి అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా మీరు స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు.. అంతేకాదు గతంలో కంటే ఎక్కువ గౌరవాన్ని పొందుతారు’ అంటూ లెంగ్తీ పోస్ట్ చేసింది సమంత. ఇక న్యూ ఇయర్లో ఎంత పెద్ద అచీవ్మెంట్ని అయినా సింపుల్‌గా స్టార్ట్ చేసేయండి అంటూ టార్గెట్స్ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అయింది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా ఫినిష్ చేసిన సమంత, మరోవైపు ‘యశోద’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ‘కాత్తువాకల రెండు కాదల్’తో పాటు మరో కొత్త సినిమాకు సైన్ చేసింది.
అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు
- టాకీస్
- January 2, 2022
మరిన్ని వార్తలు
-
Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం OTT, శాటిలైట్ పార్ట్నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్ దక్కించుకుందంటే?
-
Daaku Maharaj: థియేటర్లో డాకు మహారాజ్ చూసిన నారా నందమూరి కుటుంబ సభ్యులు.. ఎక్కడంటే?
-
Ram Charan Game Changer: 'గేమ్ ఛేంజర్' సినిమాపై కుట్ర..
-
తప్పు జరిగిపోయింది.. పెద్ద మనసు చేసుకుని క్షమించండి.. వీడియో వదిలిన డైరెక్టర్ త్రినాధ రావు
లేటెస్ట్
- ఇద్దరు సేమ్ టూ సేమ్.. ప్రధాని మోడీ, కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ ఫైర్
- MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య: కేటీఆర్
- తెలంగాణ రాష్ట్ర సాధనలో మంద జగన్నాథం పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే వివేక్
- కేంద్రానికి థ్యాంక్స్: ప్రపంచ దేశాలకు తెలంగాణ పసుపు : కోదండరెడ్డి
- నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
- అదొక చెత్త ఎయిర్‌లైన్స్.. పండగ ఆనందం లేకుండా చేశారు: SRH ఓపెనర్
- సైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయితే చాలు.. ఎలా చేరాలో తెలుసుకోండి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్, స్వీట్ ఫెస్టివల్..
- తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
Most Read News
- స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. కోట్ల సంపద ఆవిరి.. ఈ క్రాష్‌కి 4 ముఖ్య కారణాలు..
- మీ 90 గంటల పని వల్లే లంబోర్గిని కారు కొన్నా.. మరోటి కొంటా..
- గుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు
- Vijay Hazare Trophy: ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు
- ఓయో వెంటపడ్డ బాలీవుడ్ సెలబ్రెటీలు
- రామప్పకు ఆరు కిలోమీటర్ల దూరంలో బొగ్గు గనులు
- సింగరేణి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
- Champions Trophy 2025: బవుమాకు కెప్టెన్సీ.. ఛాంపియన్స్ ట్రోఫీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన
- అక్కమహాదేవి గుహలకు.. నేటి నుంచి ట్రెక్కింగ్, సఫారీ సేవలు
- తిరుమలలో లడ్డూ కౌంటర్లో మంటలు.. పరుగులు తీసిన భక్తులు