
శామ్‌సంగ్ క్రిస్టల్ 4కే డైనమిక్ టీవీలో లేటెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.41,990 నుంచి మొదలవుతోంది. 43 ఇంచులు, 55 ఇంచుల స్క్రీన్ సైజ్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది. 4కే అప్‌స్కేలింగ్, మల్టీ వాయిస్ అసిస్టెంట్, క్రిస్టల్ ప్రాసెసర్ 4కే , నాక్స్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.