కిక్ బాక్సింగ్ క్రీడాకారుడికి పురస్కారం

కిక్ బాక్సింగ్ క్రీడాకారుడికి పురస్కారం

సంగారెడ్డి టౌన్ , వెలుగు : హైదరాబాద్ లోని బిర్లా మందిర్ సైన్స్ మ్యూజియంలో కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్, మాస్టర్ ఆర్ట్స్ పురస్కారం శుక్రవారం సంగారెడ్డి పట్టణానికి చెందిన ఏం. విశ్వేశ్వర్లు అందుకున్నారు. 

దేశ నలుమూలల నుంచి మార్షల్ ఆర్ట్స్ కు చెందిన ప్రముఖులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. తన స్టూడెంట్స్​కు పురస్కారం దక్కడం పట్ల కోచ్​పోచయ్య తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.