నోట్స్ రాయలేదని.. విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్

నోట్స్ రాయలేదని.. విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్

నోట్స్ రాయలేదని విద్యార్థిని చెట్టుకు వేలాడదీసి కొట్టాడు ప్రిన్సిపాల్.  సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల కేంద్రంలోని అక్షర పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఏడవ తరగతి విద్యార్థిని నవీన్ కు గాయాలు కావడంతో.  

స్టూడెంట్ తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి ప్రిన్సిపాల్ ను నిలదీశారు.  విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు  పోలీసులు.   మళ్ళీ తప్పు చేయనని రాత పూర్వకంగా హామీ ఇచ్చి క్షమాపణ చెప్పారు స్కూల్  ప్రిన్సిపాల్ అహ్మద్. దీంతో తల్లిదండ్రులు .

  • Beta
Beta feature