ఖమ్మం నగరంలోని స్కూళ్లలో సంక్రాంతి సందడి

  • ఖమ్మం నగరంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో 

వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : సంక్రాంతి పండుగ విశిష్టతను స్టూడెంట్స్ కు తెలిపేలా ముందస్తు వేడుకలు నిర్వహించారు. స్టూడెంట్స్ తెలుగు సంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు.  పిండి వంటల తయారీ, వాకిట్లలో గొబ్బెమ్మలు, భోగి మంటల వేసి ఆటపాటలో సందడి చేశారు.