బిగ్సీలో సంక్రాంతి ఆఫర్లు..మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

హైదరాబాద్​, వెలుగు: మొబైల్​ ఫోన్స్​ రిటైలర్​ బిగ్ ​సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్​ కొనుగోలుపై రూ.10 వేల విలువైన మొబైల్​ప్రొటెక్షన్​, రూ.ఆరు వేల విలువైన స్మార్ట్​వాచ్​ లేదా రూ.1,799 విలువైన ఎయిర్​బడ్స్​ఉచితంగా ఇస్తామని సంస్థ ఫౌండర్​ బాలు చౌదరి తెలిపారు. 

కొత్తగా వచ్చిన ఒప్పో రెనో 13 మొబైల్స్​  అన్ని బిగ్​సీ షోరూమ్స్​లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్స్​ కొంటే రూ.7,990 విలువగల స్విస్​ మిలిటరీ స్పీకర్​తోపాటు ఏడాది మొబైల్​ప్రొటెక్షన్​, రూ.ఐదు వేల వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ఇస్తారు. మొబైల్ కొంటే రూ.15 వేల వరకు ఇన్​స్టంట్​ క్యాష్​బ్యాక్​ పొందవచ్చు. 

బ్రాండెడ్​ యాక్సెసరీస్​పై 51 శాతం వరకు డిస్కౌంట్​ఇస్తారు. వడ్డీ, డౌన్​పేమెంట్​ లేకుండానే మొబైల్ కొనొచ్చు. ఐఫోన్లపై రూ.ఐదు వేల వరకు ఇన్​స్టంట్ ​డిస్కౌంట్​ఇస్తారు. వివో, ఒప్పో మొబైల్స్​కొంటే 10 శాతం వరకు, వన్​ప్లస్​, రియల్​మీ మొబైల్స్​ కొంటే రూ.మూడు వేల వరకు, ఎంఐ ఫోన్లపై రూ.ఐదు వేల ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ తీసుకోవచ్చు. ​వడ్డీ, డౌన్​పేమెంట్​ లేకుండా ఏటీఎం కార్డుతోనూ ఎలక్ట్రానిక్​వస్తువులు కొనొచ్చని చౌదరి వివరించారు.