ఐఎఫ్​ఎస్​వో క్విజ్​ పోటీల్లో..సరస్వతి’విద్యార్థుల ప్రతిభ

ఐఎఫ్​ఎస్​వో క్విజ్​ పోటీల్లో..సరస్వతి’విద్యార్థుల ప్రతిభ

గంగాధర, వెలుగు : స్పెక్ట్రమ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్​లో​ నిర్వహించిన ఐఎఫ్​ఎస్​వో రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో  గర్శకుర్తి సరస్వతి  స్కూల్​కు చెందిన సి.హెచ్ వరుణ్​తేజ ఫస్ట్​ ప్లేస్​లో, కీర్తిప్రియ సెకండ్ ప్లేస్​లో నిలిచినట్లు స్కూల్​ కరస్పాండెంట్​ మిట్టపెల్లి రాజశేఖర్​ తెలిపారు.  వరుణ్​తేజ్​కు రూ.8 వేల స్కాలర్​షిప్, కీర్తిప్రియకు రూ.1500 స్కాలర్​షిప్ అందించినట్లు  పేర్కొన్నారు. వీరిని స్కూల్​ ప్రిన్సిపల్ మాధవి, టీచర్స్​ అభినందించారు.