కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ గడ్డం సరోజా వివేకానంద్ అన్నారు. ‘‘ఈ విజయం మా లెక్చరర్లు, సిబ్బంది, స్టూడెంట్ల సమిష్టి కృషికి నిదర్శనం. ఓయూ పరిధిలో 770కి పైగా కాలేజీలుండగా, వీటిలో 33 అటానమస్ కాలేజీలున్నాయి. వీటిలో 30 కాలేజీల్లో మాత్రమే న్యాక్ గ్రేడ్ ఉంది. మా కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి ఏ గ్రేడ్ రావడం గర్వంగా ఉంది” అని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత వెంకటస్వామి (కాకా) 50 ఏండ్ల కింద స్థాపించిన ఈ కాలేజీ ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తున్నదని చెప్పారు. న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు రావడం వెనుక కాలేజీ ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కృషి ఉందని.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు సరోజా వివేకానంద్ అన్నారు.
కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సమిష్టి కృషికి నిదర్శనం: సరోజా వివేకానంద్
- హైదరాబాద్
- April 27, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఇంట్రెస్టింగ్ గా విజయ్ 69 మూవీ టైటిల్.. సినిమా బ్యాక్ డ్రాప్ అదేనా..?
- గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్
- Sophie Devine: క్రికెట్‌కు విరామం.. RCB స్టార్ ఓపెనర్ సంచలన నిర్ణయం
- The Smile Man OTT release: నవ్వుతూనే వరుస హత్యలు చేస్తున్న ది స్మైల్ మ్యాన్... చివరికి ఏమైంది..?
- తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: రెయిలింగ్ ను ఢీకొని నుజ్జునుజ్జయిన కారు..
- ILT20: క్రీడా స్ఫూర్తా..! తొక్కా..! ముంబై కోచ్‌ను తిట్టిపోస్తున్న అభిమానులు
- SA20: 20 ఓవర్లు స్పిన్నర్లే వేశారు.. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డ్
- First Interactive Story: కథని ఇలా కూడా చెప్పొచ్చా? తెలుగులో ఒక కొత్త ఒరవడి, దేశంలోనే మొట్టమొదటి సారి!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- ఓటీటీలతో వెరీ డేంజర్.. క్రైమ్ పాఠాలు నేర్చుకుంటున్న సమాజం
Most Read News
- రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- అమెజాన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. గిఫ్ట్ కార్డులపై సంచలన కామెంట్స్..
- పద్మ అవార్డులకి ఎంపికైన సినీ ప్రముఖులు వీరే..
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు..? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఇంత జరిగిందా..?
- కీ ప్యాడ్ ఫోన్లలో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న పబ్లిక్కు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా
- Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. జాబితా ఇలా ఉంది..
- నందమూరి బాలకృష్ణకు ‘పద్మ భూషణ్’.. మంద కృష్ణ మాదిగకు ‘పద్మశ్రీ’