విప్​గా సత్యవతి రాథోడ్​ ..కేసీఆర్​కు కృతజ్ఞతలు 

విప్​గా సత్యవతి రాథోడ్​ ..కేసీఆర్​కు కృతజ్ఞతలు 

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​జిల్లా కురవి మండలం పెద్దతండాకు చెందిన గిరిజన మహిళ అయిన తనను శాసనమండలి బీఆర్ఎస్ విప్ గా ఎంపిక చేసినందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మాజీ సీఎం కేసీఆర్​ను ఎర్రవల్లి ఫామ్​హౌజ్​లో కలసి పూల మొక్కను అందజేశారు.