పశు సంవర్ధక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్

పశు సంవర్ధక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్

హైదరాబాద్, వెలుగు :  పశు సంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌‌‌‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిం చింది. ఈ మేరకు సీఎస్‌‌‌‌ శాంతి కుమారి  ఉత్తర్వులు జారీ చేశారు.  స్పెషల్​ సీఎస్​ అధర్‌‌‌‌సిన్హా రెండేళ్ల ఎక్స్​టెన్షన్​ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఘోష్‌‌‌‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.