న్యూఢిల్లీ: ఈ ఏడాది బెస్ట్ బ్యాంక్‌గా ఎస్‌బీఐను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఆఫ్ ది యూఎస్ గుర్తించింది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్స్ సైడ్‌లైన్‌లో 31 వ యాన్యువల్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్‌ను నిర్వహించారు.ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ అవార్డ్‌ను అందుకున్నారు.
అందరికీ ఫైనాన్షియల్ సర్వీస్‌లను అందించేందుకు తీసుకుంటున్న చర్యలకు గాను ఎస్‌బీఐ ఈ అవార్డ్ పొందింది.