
అథ్లెటిక్స్
మిక్స్‌డ్ మారథాన్ వాక్ రిలే
మెడల్ రౌండ్: ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వార్ - ఉ. 11.00
మెన్స్ హైజంప్ క్వాలిఫికేషన్:
సర్వేష్ కుషారే - మ. 1.35
విమెన్స్ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్:
అన్ను రాణి - మ. 1.55
విమెన్స్ 100మీ హార్డిల్స్ హీట్4: యెర్రాజి జ్యోతి మ. 2.09
మెన్స్ ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్:
ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా - రా. 10.45
మెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్: అవినాశ్ సాబ్లే - రా. 1.13
గోల్ఫ్
విమెన్స్ ఫైనల్స్: అదితి అశోక్,
దీక్షా దాగర్ - మ. 12.30
టేబుల్ టెన్నిస్
విమెన్స్ క్వార్టర్ ఫైనల్:
ఇండియా x జర్మనీ - మ. 1.30
రెజ్లింగ్
విమెన్స్ 53 కేజీ ప్రిక్వార్టర్స్:
అంతిమ్ x జైనెప్ యెట్గిల్ - మ. 3.05
విమెన్స్ 50 కేజీ మెడల్ రౌండ్స్:
వినేశ్ x సారా అన్ (అమెరికా)రా. 12.30
వెయిట్ లిఫ్టింగ్
విమెన్స్ 49 కేజీ మెడల్ రౌండ్:
మీరాబాయి - రా. 11.00
స్పోర్ట్స్18, జియో సినిమా, డీడీ స్పోర్ట్స్‌లో లైవ్
పతకాల పట్టిక
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
1. అమెరికా 22 31 29 82
2. చైనా 22 20 16 58
3. ఆస్ట్రేలియా 14 12 9 35
4. ఫ్రాన్స్ 13 16 19 48
5. బ్రిటన్ 12 15 18 45
62. ఇండియా 0 0 3 3