కొత్తపల్లి, వెలుగు : సీబీఎస్ఈ సిరీస్‌లో సెయింట్ జార్జ్ స్టూడెంట్ రక్షిత్ మెరిట్ సర్టిఫికెట్ సాధించినట్లు స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి శుక్రవారం తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ అంశంలో జాతీయస్థాయిలో జరిగిన పోటీలకు రక్షిత్ పెయింటింగ్ వేసి పంపారు. స్టూడెంట్‌ను చైర్మన్‌తోపాటు ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.