కాకా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ హైస్కూల్​లో సైన్స్ ఫెయిర్

బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ హైస్కూల్​లో శుక్రవారం ‘సైన్స్​ ఫెయిర్’ మొదలైంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్టూడెంట్లు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించి మెచ్చుకున్నారు. శనివారం సైన్స్​ ఫెయిర్ ​కొనసాగనుంది.  

– ఫొటోగ్రాఫర్, వెలుగు