‘సైన్స్​ ఫెయిర్’​లో ఆవిష్కరణలకు రూపం

బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ‘సైన్స్​ ఫెయిర్’ రెండో రోజైన శనివారం సందడిగా సాగింది. ఇక్కడి స్టూడెంట్ల ఆవిష్కరణలను తెలుసుకునేందు పలు స్కూళ్లు, కాలేజీల స్టూడెంట్లు తరలివచ్చారు. అంబేద్కర్​ స్కూల్​ స్టూడెంట్లు వారి ఎగ్జిబిట్ల గురించి వివరించారు. సందేహాలను నివృత్తి చేశారు.

వెలుగు, ముషీరాబాద్