
అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంస్థ. అర్హత గల అభ్యర్థులు మార్చి 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు:
25 అసిస్టెంట్ పోస్టులు
ఎలిజిబిలిటీ:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.472.
లాస్ట్ డేట్:
మార్చి 12
సెలెక్షన్ ప్రాసెస్:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.