మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్

  మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్

మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ ను విధించారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి. మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ మిగతా ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు భారీగా పెంచారు. అలాగే 144 సెక్షన్ ని అమలు చేశారు. ఆ ప్రాంతంలో గుంపులుగా ఎవరు తిరిగిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి 144 సెక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.