Union Budget 2025: బడ్జెట్ కీలక కేటాయింపులు ఇవే..

Union Budget 2025: బడ్జెట్ కీలక కేటాయింపులు ఇవే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26 ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ప్రస్తుత బడ్జెట్ (డిఫెన్స్ సెక్టార్) లో రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేశారు.  మొత్తం రూ. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ లో వివిధ శాఖాలకు కేటాయింపులు ఇవే:

 

  • రక్షణ రంగం (Defence): రూ. 4.91 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి (Rural Development): రూ. 2.66  లక్షల కోట్లు
  • హోమ్ శాఖ (Home Affairs): రూ. 2.33 లక్షల కోట్లు
  • వ్యవసాయ రంగం (Agriculture & Allied Activities): రూ. 1.71 లక్షల కోట్లు
  • విద్య (Education): రూ. 1.28 లక్షల కోట్లు
  • వైద్యం (Health): రూ. 98,311 కోట్లు 
  • పట్టణాభివృద్ధి (Urban Development): రూ. 96,777 కోట్లు 
  • ఐటీ, టెలికాం (IT & Telecom): రూ. 95,298 కోట్లు
  • విద్యుత్ (Energy): రూ. 81,174 కోట్లు 
  • పరిశ్రమలు, వాణిజ్యం (Commerce & Industry): రూ. 65,553 కోట్లు 
  • సామాజిక సంక్షేమం (Social Welfare): రూ. 60,052 కోట్లు
  • శాస్త్ర సాంకేతిక అభివృద్ధి: రూ. 55,679 కోట్లు
  • పునరుత్పాదక రంగం (Renewable Sector): రూ. 35,460 కోట్లు