సికింద్రాబాద్ గాంధీ దవాఖాన రోగులతో కిటకిటలాడుతోంది. వివిధ అనారోగ్య సమస్యలతో సోమవారం మొత్తం 2,232 మంది ఓపీ వార్డుకు రాగా, వీరిని పరీక్షించిన వైద్యులు ఇందులో 192 మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.
ఓపీ పేషెంట్ల రద్దీ పెరిగినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీకే. సునీల్తెలిపారు. – వెలుగు, సికింద్రాబాద్