
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్.. 18 సెక్యూరిటీ పర్సనల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఖాళీలు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్–1)–3, సెక్యూరిటీ గార్డ్–15;
అర్హత: పదోతరగతి, డిప్లొమా, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు తగిన అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా;
దరఖాస్తుకు చివరితేది: 2019 ఆగస్టు 14;
ప్రింటవుట్ పంపడానికి: 2019 ఆగస్టు 18;
వివరాలకు: www.itiltd–india.com