మోడల్​కాలేజీ స్టూడెంట్.. హకీ పోటీలకు ఎంపిక

సిరికొండ, వెలుగు : సిరికొండ మోడల్​కాలేజీకి చెందిన స్టూడెంట్​ పొన్నాల శ్రీనిధి స్టేట్​ లెవల్​ హాకీ పోటీలకు ఎంపికైనట్లు ఇన్​చార్జ్​ ప్రిన్సిపల్ ​వందన, పీడీ కిషన్​ తెలిపారు. వనపర్తిలో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో శ్రీనిధి పాల్గొంటుందని తెలిపారు. స్టూడెంట్​ను లెక్చరర్లు అభినందించారు.