సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి ఇకలేరు. సోమవారం రాత్రి రెండు గంటలకు ఆయన కన్నుమూశారు. గత నవంబర్ లో ఆయన సతీమణి లక్ష్మి మరణించింది. అప్పటినుండి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. వారం రోజుల క్రితం ఇంట్లో పడిపోవడంతో కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. సుమారు 55 ఏళ్ల పాటు ఆయన పాత్రకేయుడిగా, సినీ విశ్లేషకుడిగా సేవలందించారు.అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. శ్రీహరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి ఇకలేరు
- తెలంగాణం
- July 5, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్.. ఫిబ్రవరి 10న విచారణ
- టార్గెట్ 333 కోట్లు.. 100 మంది అమ్మాయిలతో స్నేహం: బత్తుల ప్రభాకర్ చీటింగ్ హిస్టరీ ఇదే..!
- Team India: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకం మొదలు: వన్డే సిరీస్ కోసం నాగ్‌పూర్ చేరుకున్న టీమిండియా
- చైనా డీప్ సీక్ కు పోటీగా ChatGPT ‘డీప్ రీసెర్చ్’
- Kiran Abbavaram: 'క' భారీ సక్సెస్.. కొత్త సినిమా ప్రకటించిన కిరణ్ అబ్బవరం.. టైటిల్ అనౌన్స్
- కుంభమేళాలో మూడో అమృత స్నానం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- IND vs ENG: అభిషేక్ మెంటల్ నా.. ధనాధన్ ఇన్నింగ్స్‌పై నితీష్ కామెంట్స్ వైరల్
- లోక్ సభలో గందరగోళం.. కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు
- తొడ కొట్టి చక్రం తిప్పిన బాలయ్య: హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Most Read News
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- IND vs ENG: ఆ తప్పు ఏదో ఒకరోజు టీమిండియాకు శాపంలా మారుతుంది: అశ్విన్
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- Vasanta Panchami 2025: చదువుల తల్లి పండుగ..సరస్వతి దేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..
- Samantha: స్టార్ డైరెక్టర్ తో నటి సమంత డేటింగ్..? చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోస్ వైరల్..
- హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..