ఇండియన్ స్పేస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్ GSLV MK-111లాంఛర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కొల్లాంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు సోమనాథ్. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం జనవరి 14 తో పూర్తి కానుంది. ఆయన స్థానంలో సోమనాథ్ బాథ్యతలు స్వీకరించనున్నారు.
మరిన్ని వార్తల కోసం...