యూట్యూబర్ హర్ష సాయి తనని మోసం చేశాడని మంగళవారం ఓ యువతి ఆరోపించిన విషయం తెలిసిందే.. యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్, దోపిడితోపాటు బ్లాక్ మెయిల్ చేశాడని హర్ష సాయిపై పెట్టిన కంప్లెయింట్ లో పేర్కొంది. ఆమెను హర్ష సాయి లైంగికంగా వేధించాడని, డబ్బులు కూడా తీసుకున్నాడని, పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని మహిళ ఎఫ్ఐఆర్ లో తెలిపింది. హర్ష సాయిపై 328, 376 (2) (n), 354 (B)(C) IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షసాయితోపాటు అతని తండ్రిపై కూడా యువతి ఫిర్యాదు ఇచ్చింది. వారిపై కేసు నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు యువతికి వైద్య పరీక్షల కోసం కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు.
యూట్యూబర్ హర్ష సాయిపై FIRలో సంచలన విషయాలు
- హైదరాబాద్
- September 24, 2024
లేటెస్ట్
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- సోఫీ నగర్కేజీబీవీల్లో కలెక్టర్ తనిఖీలు
- కాకా కుటుంబంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు : పొట్ట మధుకర్
- లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
- అర్హులందరికీ పథకాలు అందిస్తాం : కలెక్టర్ కుమార్ దీపక్
- రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : రాహుల్ రాజ్
- వాటర్ రిజర్వాయర్లతో నీటి సమస్యకు పరిష్కారం : మహిపాల్ రెడ్డి
- ఇవాళ్టి (జనవరి 24) నుంచి హౌసింగ్ బోర్డులో 24 గంటల వాటర్ సప్లై
- ప్రభుత్వ స్కూళ్లకు ఎర్త్ ఫౌండేషన్ ఒక వరం : చైర్మన్ వెంకటయ్య
- Oscars 2025: ఆస్కార్ 2025 నామినేషన్స్ చిత్రాలివే.. ఇండియన్ ఫిల్మ్ అనూజకు చోటు
Most Read News
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు