OTT Weekend Watch: ఆడియన్స్ గెట్ రెడీ..ఈవారం OTTలోకి ఒక్కరోజే 10కి పైగా సినిమాలు..ఏకంగా 8 స్పెషల్

OTT Weekend Watch: ఆడియన్స్ గెట్ రెడీ..ఈవారం OTTలోకి ఒక్కరోజే 10కి పైగా సినిమాలు..ఏకంగా 8 స్పెషల్

ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం థియేటర్స్ లో ఒకటి రెండు సినిమాలొచ్చినా ..ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల కోసం సరికొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

శుక్రవారం (సెప్టెంబర్ 20న) పది ఓటీటీ సినిమాలు రిలీజ్ కాగా.. నేడు (సెప్టెంబర్ 21) ఒక వెబ్ సిరీస్, రియాలిటీ షో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులో ఏకంగా 7 స్పెషల్ గా ఉండడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం. 

ఆహా ఓటీటీ

తిరగబడరా సామీ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 19

మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 20

Also Read :- వావ్..తలైవర్ డ్యాన్స్ అదిరింది

నెట్‌ఫ్లిక్స్ 

హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 20

తంగలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- సెప్టెంబర్ 20

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో)- సెప్టెంబర్ 21

అగాథ ఆల్ ఎలాంగ్ (సెప్టెంబర్18)

ది లైల్ మరియు ఎరిక్ మెనెండెజ్ స్టోరీ  సెప్టెంబర్19

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20

ది జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 21

జియో సినిమా 

జో తేరా హై వో మేరా హై (హిందీ)- సెప్టెంబర్ 20

ది పెంగ్విన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20

సినీ బజార్ 

మత్స్యగంధ (కన్నడ యాక్షన్ డ్రామా ) - సెప్టెంబర్ 20

మనోరమ మ్యాక్స్

సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్) సెప్టెంబర్ 20

అమెజాన్ ప్రైమ్ 

డోపమైన్@2.22 (తమిళ థ్రిల్లర్ మూవీ)-సెప్టెంబర్ 20

తలైవెట్టియన్ పాళయం సెప్టెంబర్ 20

ఇవాళ నుంచి (సెప్టెంబర్ 21) తెలుగు హారర్ వెబ్ సిరీస్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీస్ చాలా స్పెషల్ కానున్నాయి. అయితే, ఇందులో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఇతర భాషల నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

కన్నడ యాక్షన్ సినిమా మత్స్యగంధ, తమిళ థ్రిల్లర్ మూవీ డోపమైన్@2.22, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ మూవీస్ ఉన్నాయి. ఇక వీటితో పాటుగా రియాలిటీ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆలస్యం ఎందుకు చూసేయండి.