కామారెడ్డి టౌన్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు లీడర్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ లీడర్ మామిండ్ల అంజయ్య, గర్గుల్ మాజీ సర్పంచి రవితేజగౌడ్, విండో వైస్ చైర్మన్ శంకర్‌గౌడ్‌లతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్ గూడెం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.