హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) ఆరో ఎడిషన్ హైదరాబాద్ అంచె పోటీల్లో విజ్ఞాన్స్ బో ట్రీ స్కూల్ (నిజాంపేట) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం ముగిసిన పోటీల్లో అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కరాటే, స్కేటింగ్, వాలీబాల్ ఆటల్లో టైటిళ్లు గెలిచి విజేత ట్రోఫీని అందుకుంది. ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (పుప్పల్ గూడ) మొదటి రన్నరప్ టైటిల్ సొంతం చేసుకుంది. బాస్కెట్‌బాల్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఖాజాగూడ), ఫుట్‌బాల్‌లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ బెస్ట్ టీమ్ అవార్డులు అందుకున్నాయి. అథ్లెటిక్స్, స్కేటింగ్‌లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ గెలిచిన ధ్రువ పుతుంబక (చిరెక్ స్కూల్) గోల్డెన్ బాయ్ టైటిల్ నెగ్గాడు. సంయుక్త (డీపీఎస్ ఖాజాగూడ), జోహన్నా షిజు (ఒయాసిస్ స్కూల్) సంయుక్తంగా గోల్డెన్ గర్ల్ టైటిల్ అందుకున్నారు.
ఓవరాల్ చాంపియన్ విజ్ఞాన్స్ బో ట్రీ స్కూల్
- హైదరాబాద్
- October 29, 2024
లేటెస్ట్
- జూబ్లీహిల్స్‌లో రూ. 250 కోట్ల ల్యాండ్ కబ్జా..
- నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
- స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు..సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు
- మళ్లీ కేఎఫ్ బీర్లు.. బీర్ల సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు యూబీఎల్ వెల్లడి
- ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్నబియ్యం : ఉత్తమ్
- జ్యురిచ్‌లో కలుసుకున్న రేవంత్, చంద్రబాబు..
- కమీషన్ల కాళేశ్వరం!..క్వాలిటీ కంట్రోల్, మెయింటనెన్స్ గాలికి..
- ట్రంప్ ప్రమాణం తో.. టెస్లా షేర్లు జంప్
- CM Revanth ,Chandrababu-Davos |Govt Whip Aadi Srinivas Vs KTR| మోనాలిసా మహాకుంభ మేళా | V6 తీన్మార్
- అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదం.. ట్రంప్
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ తండ్రి ఆవేదన
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- జంక్షన్ రూటు మార్చారు..! ఓరుగల్లులో పెద్ద రోడ్లకింద పోతున్న రైతుల బతుకులు
- గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు