ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న తన కొడుకు ఆర్యన్ ఖాన్ ను చూసేందుకు వచ్చారు బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్. కరోనా తర్వాత జైల్ విజిట్ రూల్స్ ను నిన్న సడలించింది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఇవాళ ఆర్యన్ ను కలిసేందుకు వచ్చారు షారూఖ్. క్రూయిజ్ లో డ్రగ్స్ దొరికిన కేసులో అక్టోబర్ 3న అరెస్టయ్యాడు ఆర్యన్ ఖాన్. ఆర్యన్ ఖాన్‌కు ముంబై స్పెషల్ కోర్టు మరోసారి నిరాశనే మిగిల్చింది. ఈ సారి బెయిల్ వస్తుందనుకున్న ఆర్యన్ ఆశలపై నీళ్లు జల్లింది. మూడోసారి కూడా ఆర్యన్‌కు బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ రోజు సింగిల్ బెంచ్ ముందు ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. మరి, హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. ఆర్యన్ కు బెయిల్ నిరాకరిస్తూ ముంబై స్పెషల్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే స్థానిక కోర్టు రెండు సార్లు తిరస్కరించింది.
జైలులో కొడుకును కలిసిన షారూఖ్
- టాకీస్
- October 21, 2021
మరిన్ని వార్తలు
-
గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా.. పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేశాం : దిల్ రాజు
-
Pushpa 2: బాహుబలి 2 రికార్డును బద్దలుకొట్టిన పుష్ప 2 మూవీ.. 32 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
-
NTRNeel: డ్రాగన్ క్రేజీ అప్డేట్స్.. అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్
-
OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
లేటెస్ట్
- అప్పుల బాధతో రైతు సూసైడ్
- ఎంఐఎం మాతోనే ఉంది.. ఆపార్టీతో కలిసి పాతబస్తీని అభివృద్ది చేస్తాం:సీఎం రేవంత్‌రెడ్డి
- ఏసీబీ అదుపులో తొర్రూరు సీఐ
- డిసెంబర్లో పెరిగిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు
- ఉమ్మడి నల్గొండ జిల్లా తుది ఓటరు జాబితా విడుదల
- పనులన్నీ పెండింగే.. వారంలో ప్రారంభంకానున్న ఐలోని జాతర
- వందేళ్ల బ్రిడ్జిపై రాకపోకలు బంద్
- కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా.. కారణం అదేనా?
- వారెవ్వా చర్లపల్లి టెర్మినల్.. వర్షం పడినా తడవకుండా ఒక ప్లాట్ఫారం నుంచి మరో ప్లాట్ఫారానికి..
- ఎప్పుడు ఎవర్నెలా మోసం చేయాలో కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Most Read News
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్
- దేశంలో HMPV వైరస్ ఫస్ట్ కేసు.. అసలే సంక్రాంతి పండగ రద్దీ.. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..