నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘శరపంజరం’. లయ హీరోయిన్. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్. శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సినిమా విజయం సాధించాలని కోరారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ ‘ఇది మట్టి మనుషుల కథ. గంగిరెద్దుల వాళ్ల అబ్బాయితో జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో రూపొందించాం’ అని అన్నాడు. నిర్మాత గణపతి రెడ్డి, రజనీ సాయిచంద్, భోలే షావలి తదితరులు పాల్గొన్నారు.
శరపంజరం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్
- టాకీస్
- April 14, 2024
లేటెస్ట్
- దూసుకుపోతున్న డీప్ సీక్.. ఎంత వరకు సేఫ్ .?
- గుడ్ న్యూస్ : తగ్గనున్న స్మార్ట్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీల ధరలు
- బడ్జెట్లో ఇచ్చింది సున్నా: సీతక్క
- రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ టార్గెట్ 220
- గురుకులాల్లో అడ్మిషన్లకు గడువు పెంపు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు
- వచ్చే ఏడాదికల్లా పాలమూరు పూర్తవ్వాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- రాజేంద్రనగర్‌లో GHMC డిమాలిష్ యాక్షన్.. ఫుట్‌పాత్‌పై అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- అటవీ అనుమతులు తెచ్చి రోడ్డు పనులు స్పీడప్ చేయాలి : మంత్రి కోమటిరెడ్డి
- సైఫ్ కొడుకు హీరోగా.. శ్రీదేవి కూతురు హీరోయిన్ గా నదానియన్ మూవీ
- నాగోబా జాతర.. కేస్లాపూర్లో బేతాల్ పూజలు..ఉత్సాహంగా మెస్రం వంశీయుల నృత్యాలు
Most Read News
- Good News: బడ్జెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు తగ్గే అవకాశం
- జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది..!
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
- ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
- Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్
- Union Budget 2025-26: బడ్జెట్ దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు
- Hair Beauty: జుట్టు నల్లగా ...మెరుస్తూ.. పొడుగ్గా ఉండాలంటే .. బెస్ట్ ఆయిల్ ఇదే...
- 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన బెంగాల్ దిగ్గజం