పచ్చదనమే పచ్చదనమే...

ఒక్క ఫొటో వేల భావాల్ని పలికిస్తుంది. వెలకట్టలేని మరెన్నో మధుర జ్ఞాపకాలను పంచుతుంది. ప్రకృతిలోని రమణీయతను కళ్లకు కట్టినట్టు చెబుతుంది. తలమడుగు మండలంలోని పచ్చని పల్లెటూర్లు కోసాయి-, ---­--- 

దహేగాం గ్రామాల మధ్య దూసుకు వెళుతున్న రైలు బండి చిత్రమే అందమైన అనుభూతికి నిదర్శనం. అటుగా వెళ్లే ప్రయాణకులకు ఈ ప్రకృతి  సోయగం ఎంతగానో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

వెలుగు ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్.