100% ట్యాక్స్ వసూళ్లే లక్ష్యం : మున్సిపల్ కమిషనర్ సరస్వతి

100% ట్యాక్స్ వసూళ్లే లక్ష్యం : మున్సిపల్ కమిషనర్ సరస్వతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద శాతం టాక్స్ వసూళ్లు చేయడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ సరస్వతి తెలిపారు. శుక్రవారం స్థానిక శ్రీహిల్స్ కాలనీ ఫేజ్–2లో అధికారులతో కలిసి టాక్స్ వసూలు చేశారు. 

ఆమె వెంట రెవెన్యూ ఇన్​స్పెక్టర్ మమత, బిల్ కలెక్టర్ కమలాకర్ రెడ్డి, శ్రీహిల్స్ జాయింట్ సెక్రటరీ జెల్ల రమేష్ గౌడ్, వెంకటయ్య, రవీందర్ నాయక్, యాదగిరి రావు, రవీందర్, ఉగ్రీ గిరి తదితరులు పాల్గొన్నారు.