
సారంగాపూర్, వెలుగు: సారంగాపూర్ మండలం చించోలి (బి)లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శనివారం షీ టీమ్స్బృందం అవగాహన కల్పించింది. ఆపద సమయంలో డయల్100, లేదా షీ టీమ్స్నంబరుకు 8712659550 సంప్రదించాలని సూచించింది. సైబర్ క్రైమ్ కు గురైతే 1930 డయల్ చేయాలని పేర్కొంది.