
యోగాతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి. ఈ నెల 21న జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగా డే ను ప్రధాని మోడీ ఘనంగా నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. యోగాతో ఆరోగ్య భారత్ నిర్మించాలన్నారు.